Thursday, December 22, 2011
Wednesday, December 14, 2011
Maha Mrutyunjaya Mantra lyrics in telugu- మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మ్ర్యత్యోర్ముక్షీయ మామృతాత్ ||
Friday, December 9, 2011
Mahalakshmi Astakam lyrics in telugu - మహాలక్ష్మ్యష్టకం
నమస్తేస్తు మహామాయే శ్రీపీటే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే || 1
నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే|| 2
సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట భయంకరి
సర్వ ధు:ఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 3
Thursday, December 8, 2011
Lingashtakam lyrics in telugu (లింగాష్టకం)
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం || 1
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 2
సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణలింగం
సిద్దసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || 3

Vighneswara Prardana lyrics in telugu (విఘ్నేశ్వర స్తోత్రం )
శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోప శాంతయే ||
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోప శాంతయే ||
Subscribe to:
Posts (Atom)